Translate this News:

Raksha Bandhan: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ రక్షా బంధన్. ఈ పండుగను ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నాతమ్ముళ్లకు శుభం కలగాలని కోరుకుంటూ రక్షా బంధనాన్ని చేతికి కడతారు. ఈ సంవత్సరం రాఖీ ఆగస్టు 19వ తేదీ సోమవారం వచ్చింది. 

పూర్తిగా చదవండి..