ఈ వార్తను అనువదించండి:

TG Runa మరిన్ని: రెండు లక్షల పంట రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికు తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. అలాగే పరిష్కారాల్లో కొన్ని ప్రభుత్వ పరిధిలో, మరికొన్ని బ్యాంకుల పరిధిలో ఉన్నట్లు పేర్కొంది. సాకేంతిక సమస్యలను వివరించి వీలైనంత త్వరగా పరిష్కారాలు చూపాలని ప్రభుత్వాన్ని కోరింది.

పూర్తిగా చదవండి..