ఈ వార్తను అనువదించండి:

AP బడ్జెట్: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు నిర్వహించనుంది. బడ్జెట్ అంచనాలు పంపాలని కోరుతూ అన్ని శాఖల ఉన్నతాధితారులకు ఆర్థిక శాఖ సర్కులర్ జారీ చేసింది.

పూర్తిగా చదవండి..