Translate this News:

MDNIY CME: ఉపాధ్యాయులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు, శాస్త్రవేత్తల కోసం ఆగస్టు 19 నుంచి 24 వరకు ఆరు రోజులపాటు వైద్య విద్య (CME) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY), ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం యోగాలో తాత్విక, శాస్త్రీయ, ఆచరణాత్మక విద్యా, చికిత్సా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేయనున్నట్లు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఈ ఆరు రోజుల ప్రోగ్రామ్ ప్రధాన ఉద్ధేశం.. తాత్విక, శాస్త్రీయ, ఆచరణాత్మక విభాగాల్లో పాల్గొనేవారి విద్యా, చికిత్సా జ్ఞానాన్ని తిరిగి శక్తివంతం చేయడంతోపాటు మరింత మెరుగుపరుస్తుందన్నారు. 

పూర్తిగా చదవండి..