Ananthapuram: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత తాడిపత్రికి వచ్చారు. దీంతో టీడీపీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. వైసీపీ నేత కందిగోపుల మురళికి చెందిన రెండు వాహనాలను ధ్వంసం చేశారు.

The post AP: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. జేసీ VS పెద్దారెడ్డి! appeared first on Rtvlive.com.