ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో డీ.కే.శివకుమార్ పాత్ర పోషిస్తున్నాడని బాంబు పేల్చారు. పొంగులేటి ఢిల్లీలో కదిపే పావులు చూస్తుంటే ఆయన ఇంకేదో పదవి ఆశిస్తున్నారని అర్థమవుతోందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిని కాదని కొడంగల్‌ – నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్‌ సగం కాంట్రాక్టు పనులు పొంగులేటికి వచ్చాయన్నారు.

పూర్తిగా చదవండి..