ఎమ్మెల్సీ కవిత: కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా కవిత పిటిషన్‌పై ఈడీ, సీబీఐలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తాజాగా కవిత బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి…

The post MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్.. నేడే తీర్పు! appeared first on Rtvlive.com.