Translate this News:

Raksha Bandhan 2024:  అన్నాచెల్లళ్ళ, అక్కా తమ్ముళ్ళ ప్రేమకు, అనుబంధానికి చిహ్నంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున రాఖీ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 19న రక్షాబంధన్ జరుపుకున్నారు. అయితే తోబుట్టువుల తమ అక్కాచెల్లెళ్ళు రాఖీ కట్టిన తర్వాత ఒకటి, రెండు రోజులకే వాటిని తీసేస్తుంటారు. ఇలా చేయడం అశుభమని సూచిస్తున్నారు పండితులు. రాఖీ కట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఉంచుకోవాలి..? రాఖీని తీసిన తర్వాత ఎక్కడ పడేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము.. 

పూర్తిగా చదవండి..