ఈ వార్తను అనువదించండి:

కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు, బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌ రావు మధ్య మరో సారి పొలిటికల్ వార్ నెలకొంది. హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సమయంలో హరీష్‌ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేటకు వస్తా.. హరీష్‌ రావును అక్కడ ఓడించడమే నెక్స్ట్ నా టార్గెట్ అంటూ ఆయన ఆ సమయంలో వ్యాఖ్యానించారు. రుణమాఫీ విషయంలో హరీష్ రావుకు వ్యతిరేకంగా మైనపంల్లి సొంత నియోజకవర్గం మల్కాజ్ గిరిలో ఇటీవల ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో సోషల్ మీడియాలో హరీష్‌ రావు అనుచరులు మైనంపల్లిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు.
https://www.youtube.com/watch?v=c6JEycwq-xA

పూర్తిగా చదవండి..