ఈ వార్తను అనువదించండి:

America: అమెరికాలో నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు రోజురోజుకి హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ పోటీపడుతున్న విషయం తెలిసిందే.

పూర్తిగా చదవండి..