ఈ వార్తను అనువదించండి:

హర్యానా: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన సోదరి బబిత ఫొగాట్‌పై ఆమెను నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరో రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి.

పూర్తిగా చదవండి..