ఈ వార్తను అనువదించండి:

పవన్ కళ్యాణ్: తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్  కళ్యాణ్. కష్టాల్లో ఉన్నప్పుడు తనకు ఆపద్బాంధవుడిగా ఆయన ఉన్నారని అన్నారు. ఎన్నికలకు కీలక దశకు చేరిన సమయంలోకి జనసేనకు రూ.5 కోట్లు ఇచ్చి తనకుం తోడుగా నిలిచాడని కొనియాడారు. చిరంజీవి ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయని అన్నారు.

పూర్తిగా చదవండి..