ఈ వార్తను అనువదించండి:

సీఎం రేవంత్: తెలంగాణ ముఖ్యమంత్రికి హైదరాబాద్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆగస్టు 25న స్వయంగా హాజరు కావాలని స్పెషల్‌ జుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నోటీసులు పంపించింది. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందన్నారు. అయితే రేవంత్‌ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేశారు. అయితే ఈ కేసును కింది కోర్టు పలుమార్లు వాయిదా వేయడంతో వెంకటేశ్వర్లు హైకోర్టు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో రేవంత్ ను విచారణకు హాజరు కావాలంటూ హైదరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

పూర్తిగా చదవండి..