Translate this News:

Beauty Tip: గోళ్లు కాళ్లు, చేతుల అందాన్ని పెంచుతాయి. అందంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడతారు. ముఖం, కాళ్లు, చేతులు వీటన్నిటికీ ఎంతో డబ్బు ఖర్చు చేసి బ్యూటీ వస్తువులు ఉపయోగిస్తారు. కొంతమంది గోళ్లకు ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటారు. అంతేకాదు ఖరీదైన గోళ్ల రంగు, నెయిల్ ఆర్ట్స్‌ని నచ్చినట్లుగా వేసుకుంటారు. అయితే ఇవన్నీ గోళ్లకు కొత్త అందాన్ని ఇస్తాయి. గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేక కేర్‌ తీసుకోవాలి. దీనివల్ల గోళ్లు ఆరోగ్యంతోపాటు అందంగా ఉంటాయి. దీని కోసం ఏం చేయాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం… 

పూర్తిగా చదవండి..