ఈ వార్తను అనువదించండి:

Health Ministry: భారత కేంద్ర ప్రభుత్వం ఫార్మా స్యూటికల్‌ కంపెనీలకు పెద్ద షాక్‌ ఇచ్చింది. 156 ఎఫ్‌డీసీలను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది కూడా14 ఎఫ్‌డీసీలపై నిషేధం విధించిన విషయం గురించి తెలిసిందే. తాజాగా 156 మందుల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌ను ప్రభుత్వం బ్యాన్ చేసింది.

పూర్తిగా చదవండి..