ఈ వార్తను అనువదించండి:

వరంగల్ కాంగ్రెస్: వరంగల్ జిల్లాలో రాజకీయాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వార్నింగ్ ఇచ్చారు. బీసీ నాయకుడివి అయి బీసీలకు అన్యాయం చేస్తావా? అని నిలదీశారు. ఇలాంటి పనులు మానుకో అని హెచ్చరించారు. లేదంటే అధిష్టానంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. నువ్వు పార్టీ పరంగా గెలిచి పార్టీ మారావు అని విమర్శించారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలువు అని సవాల్ చేశారు.

పూర్తిగా చదవండి..