Translate this News:

Pumpkin Seeds: శరీరంలో కొవ్వు ప్రతి ఒక్కరికి పేరుకుపోతుంది. చెడు కోవ్వు వల్ల స్థూలకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆహార నియమాలతో పాటు వాకింగ్, ఎక్స్‌సైజులు చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే శరీరంలో చెడు కొవ్వు ఎక్కువగా ఉన్నవారు గుమ్మడి గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగేలా చేస్తుంది. శరీరంలోని పేగులకు కొవ్వు చేరకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో గుమ్మడి గింజలు ఉండలా చూసుకోవాలి. దీనివల్ల కొవ్వు సమస్య తగ్గటంతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

పూర్తిగా చదవండి..