Translate this News:

Eye Kajal: అమ్మాయిల అలంకరణలో కంటికి పెట్టే కాటుక ముఖ్య పాత్ర పోషిస్తుంది. కంటికి కాజల్ పెట్టిన తర్వాత అమ్మాయిల అందం మరింత రెట్టింపు అవుతుంది. పెద్దవారు మాత్రమే కాదు చిన్నపిల్లల కళ్ళకు కూడా  కాటుక పూసే సంప్రదాయం భారత దేశంలో ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలా చేయడం వల్ల పిల్లల కళ్ళు పెద్దవుతాయని, చెడు ద్రుష్టి పడదని నమ్ముతారు. అయితే పిల్లలకు కాటుక పెట్టడం చాలా ప్రమాదమని చెబుతున్నారు నిపుణులు. కాటుక తయారీలో ఉపయోగించే సీసం(లోహం) పిల్లల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా మంచిది కాదు.  అసలు కాటుక పెట్టడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము… 

పూర్తిగా చదవండి..