Translate this News:

Vastu Tips: మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందా..? లక్ష్మీ కటాక్షం లేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే మీ ఇంట్లో చేయాల్సిన పని ఒక్కటి ఉంది. ఈ టిప్పు ఫాలో అయితే ఇంట్లో దరిద్ర దేవత బయటికి వెళ్లిపోయి లక్ష్మి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈ సమస్యను తగ్గించుకోవచ్చని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అలాంటి వాటిలో దరిద్ర దేవత సమస్య ఒకటి. ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎవరికైనా డబ్బు నిలవదు. అంతేకాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను పోగొట్టాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం!
 

పూర్తిగా చదవండి..