ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్యే శిరీష: ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుంది. అనంతబాబు న్యూడ్ వీడియోపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూర్తిగా చదవండి..