Translate this News:

Krishna Janmashtami 2024: ప్రతి సంవత్సరం, హిందూ క్యాలెండర్‌లోని ఆరవ మాసమైన భాద్రపద కృష్ణ పక్ష అష్టమి తేదీని శ్రీకృష్ణుని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. మత విశ్వాసాలు, పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు ఈరోజున జన్మించారని నమ్ముతారు. అందుకే ఈరోజును జన్మాష్టమిగా జరుపుకుంటారు. ప్రజలు.. భజనలు, కీర్తనలు, పూజలతో శ్రీ శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు. అయితే జన్మాష్టమి రోజున ఈ నాలుగు వస్తువులను దానం చేయడం ద్వారా అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము 

పూర్తిగా చదవండి..