ఈ వార్తను అనువదించండి:

రజనీకాంత్: సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ పై ప్రశంసలు కురిపించారు. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిదని.. ఎలాంటి తుఫాన్ వచ్చినా ఆ చెట్టును కదిలించలేదని ఆయన అన్నారు.

పూర్తిగా చదవండి..