ఈ వార్తను అనువదించండి:

తీహార్ జైలు నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. బయటకు రాగానే కన్నీళ్లు పెట్టుకున్న కవిత.. కొడుకును, భర్తను ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత కేటీఆర్‌ కవిత కన్నీళ్లు తుడిచారు.

పూర్తిగా చదవండి..