ఈ వార్తను అనువదించండి:

ఏపీ కేబినెట్ మీట్: ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు తొలిసారిగా నిర్వహించనుంది e-కేబినెట్ నిర్వహించనుంది ప్రభుత్వం. e-కేబినెట్ భేటీపై మంత్రులకు జీఏడీ అవగాహన కల్పించారు.ట్యాబ్స్ లోనే ఎజెండా, కేబినెట్ నోట్స్ జరగనున్నాయి. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిననున్నట్లు తెలుస్తోంది. ఇందులో రివర్స్ టెండరింగ్ ను రద్దు చేసే అంశం, ఉచిత ఇసుకపై మరికొన్ని నిర్ణయాలు, ఏపీలో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి సారించనుంది. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, నూతన మద్యం పాలసీ వంటి అంశాలపై రాష్ట్ర మంత్రి వర్గం చర్చించనుంది. అలాగే త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై చర్చించనున్నట్లు సమాచారం.

పూర్తిగా చదవండి..