Translate this News:

Beauty Tips: ఆడవారు ముఖం, చేతులు, మెడ కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు.. కానీ పాదాల విషయంలో అంత శ్రద్ధ చూపరు. అందంగా క‌నిపించ‌డం కోసం ఎన్నో ప్రయ‌త్నాలు చేసి క్రీములు, లోష‌న్‌లు రాస్తారు. హెయిర్ క‌టింగ్‌లో, వస్త్రధార‌ణ‌లో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు కానీ పాదాల విషయంతో చాలా తప్పులు చేస్తారు. అలాంటి వాళ్లు పాదాలను అందంగా మార్చుకోవాలనుకుంటే ఇంట్లోనే అనేక చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించటం వల్ల నల్లగా, మురికితో ఉన్న పాదాలను అందంగా మార్చుకోవచ్చు. పాదాల సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూనే ఉంటాయి. కొన్ని ప్రత్యేక చిట్కాలను అనుసరించడం ద్వారా పాదాలను అందంగా మార్చుకోవచ్చు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టిల్‌లో చూద్దాం. 

పూర్తిగా చదవండి..