ఈ వార్తను అనువదించండి:
గుంటూరు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసుల తీరు వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి బర్త్ డే వేడుకల్లో పోలీసులు హడావుడి చేశారు. స్వయంగా పోలీసులే కేక్ తీసుకుని పుల్లారావు ఇంటికి వెళ్లి వెంకటకుమారి బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. దీంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.