Translate this News:

Health Tips: ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ (వ్యర్థ పదార్థం) సమస్య చాలా ఎక్కువైంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, రోజువారీ జీవితంలో తగినంత చురుకుగా ఉండకపోవడం వల్ల, శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతోంది. అయితే ఆహారం ద్వారా యూరిక్ యాసిడ్ తగ్గించవచ్చు. మనందరి శరీరంలో యూరిక్ యాసిడ్ ఉంటుంది. శరీరంలో దాని స్థాయి పెరిగినప్పుడు అనేక వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మూత్రం ద్వారా కీళ్లలో పేరుకుపోయిన ప్యూరిన్‌లను తొలగించే ఆకుపచ్చ కూరగాయలున్నాయి. ఈ కూరగాయలను ఉడికించి, జ్యూస్ కూడా తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

పూర్తిగా చదవండి..