ఈ వార్తను అనువదించండి:

MLC కవిత: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. భర్త, కుమారునితో కలిసి ఇంటికి వచ్చిన ఆమెకు సిబ్బంది దిష్టి తీసి స్వాగతం పలికారు. ఐదు నెలల తర్వాత జైలు నుండి విడుదలైన కవితను చూసి తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి కేసీఆర్ పాదాలకు కవిత నమస్కరించడంతో బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

పూర్తిగా చదవండి..