ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్యే హరీశ్ రావు: మీడియాతో చిట్ చాట్ లో హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శల దాడికి దిగారు. రేవంత్ చేసేది చిట్ చాట్ కాదు చీట్ చాట్లు అని విమర్శించారు. రేవంత్ మోసాలకు జర్నలిస్టులే సాక్ష్యం అని అన్నారు. అదానీకి పాతబస్తీ విద్యుత్ విషయం లో ఒప్పందం చేసుకున్నాం అన్నాడు..రైతుల్ని మోసం చేస్తున్న గజదొంగ రేవంత్‌రెడ్డి అని అన్నారు. రుణమాఫీ విషయంలో రేవంత్‌ది డ్రామా అని చురకలు అంటించారు.

పూర్తిగా చదవండి..