ఈ వార్తను అనువదించండి:

మరగుజ్జు పిన్స్: టీడీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకు ఎంత మందిని రాజీనామా చేయించారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బెజవాడలో కార్పొరేటర్లు, మేయర్లు రాజీనామా చేయకుండా ఎలా పార్టీ కండువా కప్పుకున్నారని ప్రశ్నించారు. టీడీపీలో వైసీపీ వారిని చేర్చుకోవటం ద్వారా మాజీ సీఎం జగన్‌కు రాజకీయంగా అంగుళం కూడా ఏం కాదన్నారు పేర్ని నాని.

పూర్తిగా చదవండి..