ఈ వార్తను అనువదించండి:

ప్రధాని మోదీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ.. వ్లాదిమిర్ పుతిన్, వోలోడిమిర్ జెలెన్‌స్కీతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన నాయకులు ఉక్రెయిన్ పక్షాన నిలబడి రష్యాను దురాక్రమణదారుగా పేర్కొంటూ ఉక్రెయిన్ పై దాడిని ఖండించిస్తున్నారు. ఇలాంటి సమయంలో మోదీ రెండు దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించడంతోపాటు వ్యూహాత్మకంగా శాంతికి కట్టుబడి ఉండాలని సూచిచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తిగా చదవండి..