ఈ వార్తను అనువదించండి:

విజయసాయి రెడ్డి: వైసీపీని వీడేది లేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీని ఆయన వీడుతున్నట్టుగా కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా, దీనిపై ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ.. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు.

పూర్తిగా చదవండి..