ఈ వార్తను అనువదించండి:

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అంటూ సంబోధించారు. ఉత్తమ్ ఎప్పటికైనా సీఎం అవుతారన్నారు. తన నాలుకపై మచ్చలు ఉన్నాయని.. తాను ఏది అంటే అది జరుగుతుందంటూ జోస్యం చెప్పారు.

పూర్తిగా చదవండి..