Translate this News:

నాలుగేళ్ల క్రితం బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి ఇంకా మనతోనే ఉన్నప్పటికీ దాని ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ ఎప్పటిలాగే సాధారణ జీవితంలోకి పూర్తిగా వచ్చేశారు. అయితే ఈ వైరస్‌కి సంబంధించి ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కరోనా వైరస్‌ వల్ల బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌కు కూడా దారి తీస్తుందని పరిశోధకులు వెల్లడించారు. వైరస్‌ ఉపరితలంపై ఉండే స్పైక్‌ ప్రోటీన్‌లో మ్యూటేషన్స్‌ జరుగుతున్నాయని.. ఇవి బ్యాక్‌ డోర్‌ ద్వారా వైరస్‌ను బ్రెయిన్‌ సెల్స్‌లోకి పంపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎలుకల్లో నిర్వహించిన పరిశోధనల్లో వీటిని గుర్తించినట్లు పేర్కొన్నారు. 

పూర్తిగా చదవండి..