ఈ వార్తను అనువదించండి:

Duvvada- Madhuri: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయింది. శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద మాధురి కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మాధురితో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడిన రహస్యాలు బట్టబయలయ్యాయి.

పూర్తిగా చదవండి..