ఈ వార్తను అనువదించండి:

పిఠాపురం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురం మున్సిపాలిటీలో ఇద్దరు అధికారులు కొట్టుకున్నారు. పిఠాపురం మున్సిపాలిటీ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కనక రాజు, డీ ఈ భవాని శంకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సాక్షాత్తు మున్సిపల్ సమావేశంలోనే కౌన్సిలర్ల మధ్య అధికారులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు మైక్ తో కొట్టుకుంటూ కాలర్ పట్టుకుని బూతులు తిట్టుకున్న పరిస్థితి ఏర్పడింది.

పూర్తిగా చదవండి..