ఈ వార్తను అనువదించండి:

GN స్నేహితుడు: జీ.ఎన్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ ఫ్రొఫెసర్.. పోలీసులు పెట్టిన తప్పుడు కేసుల వల్ల 9 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారు. అదికూడా దేశంలోనే అత్యంత కఠినమైన అండాసెల్ జైలులో. కానీ చివరికి సుప్రీంకోర్టు సాయిబాబను నిర్దోషిగా విడుదల చేసింది. ఇంతకు సాయిబాబా అరెస్ట్ వెనకల ఏం జరిగింది? జైలునుంచి ఇటీవల విడుదలైన సాయిబాబా ఏం చేయబోతున్నారు? నిజంగానే ప్రభుత్వం నిషేధించిన మావోయిస్టు పార్టీలతో సంబంధాలున్నాయా? సాయిబాబా అతని సతీమణి వసంత కుమారితో RTV సెన్సేషనల్ ఇంటర్వ్యూ.

పూర్తిగా చదవండి..