AP: హత్యా రాజకీయాలు మానుకోండి.. మాజీ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే వార్నింగ్.!
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడి కుటుంబానికి పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్…