Jyothi Rai: బిగ్‌బాస్‌లోకి జగతి మేడమ్.. క్లారిటీ ఇచ్చిన జ్యోతిరాయ్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్..
బుల్లితెరపై బిగ్‌బాస్ సందడి మొదలవుతుంది. ఇప్పటికే తెలుగులో7 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. మరికొన్ని రోజుల్లో సీజన్ 8 స్టార్ట్ కానుంది. దీంతో అటు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లిస్ట్ నెట్టింట వైరలవుతుంది. యాంకర్స్, నటీనటులు, సీరియల్ యాక్టర్స్, సోషల్…