ఈ వార్తను అనువదించండి:

హైడ్రా ప్రభావం: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. అక్రమ కట్టడాలను కూల్చడంలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్కినేని నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చడంతో ఒక్కసారిగా జనాలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్నవారు తమ బుకింగ్స్‌ రద్దు చేసుకొని డబ్బులు తిరిగి తీసుకునేందుకు యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు. దీంతో బిల్డర్లకు ఊహించని షాక్ తగలగా ఏం చేయలేని పరిస్థితిలో తీవ్రంగా నష్టపోతామని తలలు పట్టుకుంటున్నారు.

పూర్తిగా చదవండి..