ఈ వార్తను అనువదించండి:

Home Minister: విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు హోంమంత్రి అనిత నివాసం కూడా నీటిలో చిక్కుకుంది. వరద నీరు చుట్టుముట్టడంతో ఆమె తన పిల్లల్ని ట్రాక్టర్‌ లో సురక్షిత ప్రాంతాలకు పంపించారు. రామవరప్పాడు వంతెన కింద ఆమె ఉండే కాలనీ జలదిగ్బంధమైంది. నిన్నటి నుంచి కూడా ఆమె నివాసం వరద ముంపులోనే ఉంది.

పూర్తిగా చదవండి..