ఈ వార్తను అనువదించండి:

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు: “ఒక్కడినే… ఒక్కడినే… ఎంతదూరం వెళ్ళాలన్న ముందడుగు ఒక్కటే! ఎంతమంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే! ఎక్కడికైనా వస్తా.. జనంలో ఉంటా.. జనంలా ఉంటా…” ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ సూపర్ హిట్ డైలాగ్. సరిగ్గా అలాగే.. ఒక్కడిగానే రాజకీయ పార్టీ పెట్టాడు. ఓటమి వచ్చినపుడు కుంగిపోలేదు.. ప్రత్యర్థుల తిట్లు.. శాపనార్ధాలు విని జంకిపోలేదు.. జనం కోసం నిలబడ్డాడు..  అందుకోసం వేశాడు ఒక్క ముందడుగు. అవసరమైన చోట తగ్గాడు.. తప్పదనుకున్న చోట తోలు తీస్తా అంటూ ఉరిమాడు. రాజకీయ నేపధ్యం లేదు.. సినిమాల్లో దశాబ్దాల జర్నీ లేదు..  కానీ, జనం కోసం నేను అంటూ రాజకీయ రంగంలో ఒక్కడిగానే అడుగులు వేశాడు. జనం కోసం ఎక్కడికైనా వెళ్లాడు. జనంతోనే ఉన్నాడు. తానే ఓ ప్రభంజనమై సరికొత్త చరిత్ర సృష్టించాడు.

పూర్తిగా చదవండి..