Translate this News:

 Lamp Tips: హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. హిందువులు ప్రతి ఒక్కరు కచ్చితంగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ దీపారాధన చేసేటప్పుడు కొంతమంది కొన్ని నియమాలు పాటిస్తారు. మరి కొంతమంది ఏమి పాటించరు. కొందరికి దీపం ఎలా పెట్టాలో కూడా తెలియదు. అలాంటి వారు కొంచెం ఆందోళన పడుతూ ఉంటారు. రోజు ఇంట్లో దీపం ఎలా పెట్టాలో.. పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో.. దీపం పెట్టడానికి ఎలాంటి నియమాలు పాటించాలో ఈ ఆర్టికల్‌లో ద్వారా తెలుసుకొందాం. 

పూర్తిగా చదవండి..