ఈ వార్తను అనువదించండి:

KCR Missing: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుటలేదంటూ హైదరాబాద్ నగరంలో పోస్టర్లు వెలిశాయి. ‘రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్’ అంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. ప్రస్తుతం పోస్టర్లకు సంబంధిచిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

పూర్తిగా చదవండి..