ఈ వార్తను అనువదించండి:

మావోయిస్టు: కోవర్టు ఆరోపణలతో బంటి రాధను మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. కాగా హత్యకు ముందు పోలీసులతో సంబంధాలపై బంటి రాధ మాట్లాడిన ఒక ఆడియో RTV చేతికి అందింది. ఈ ఆడియోలో తన తమ్ముడిని అడ్డం పెట్టుకుని మావోయిస్టు పార్టీ గురించి పోలీసులు వివరాలు అడిగినా తానేమీ చెప్పలేదని, ప్రజాసంఘాల వివరాలు అడిగిన దాటవేశానని రాధ వివరించింది.

పూర్తిగా చదవండి..