ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన ‘X’ ఖాతాలో చేసిన పోస్ట్ తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. ఈ పోస్ట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు చేశారు. అధికార అహంకారంతో ఫోన్ ట్యాపింగ్ లు చేయించి, సొంత మనుషులను కూడా అనుమానించే పరిస్థితి తీసుకువచ్చిన నిన్ను వదిలిపెట్టేది లేదు కేటీఆర్ అంటూ హెచ్చరించారు. అమెరికాలో ఉన్నా.. ఆస్ట్రేలియా లో ఉన్నా.. ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన వారికి సహకరించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.

పూర్తిగా చదవండి..