ఈ వార్తను అనువదించండి:

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాసలీల బాగోతం బయటపడింది. ఒక మహిళ నాయకురాలితో ఒక ప్రైవేటు హోటల్లో సెక్స్ లో పాల్గొన్న వీడియోలను బాధిత మహిళా విడుదల చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పైన ఒత్తిడి తీసుకొచ్చి తనని లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల సెక్స్ ల భాగోతాలు సంచలనంగా మారాయి. గతంలో వైసీపీ నేతలు సెక్స్ లు బట్ట బయలు కాగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సెక్స్ వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

పూర్తిగా చదవండి..