ఈ వార్తను అనువదించండి:

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.  బెంగళూరు నుంచి లేళ్లను మంగళగిరికి తీసుకురానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదే కేసులో ఈ ఉదయం మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సురేష్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

పూర్తిగా చదవండి..