ఈ వార్తను అనువదించండి:

చంద్రబాబు: సీఎం చంద్రబాబు బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు. బుడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలన చేశారు. బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైంది అనే విషయాలను నిశితంగా పరిశీలించారు.

పూర్తిగా చదవండి..