Translate this News:

Constipation: మలబద్ధకం అనేది ఏ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే ఒక సాధారణ జీర్ణ సమస్య. మలబద్ధకాన్ని నయం చేయడానికి ఆధుని, సాంప్రదాయక అనేక నివారణలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం.. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందాలంటే.. వేడి పాలలో నెయ్యి కలిపి తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆహారంలో ఫైబర్ లేకపోవడం, డీహైడ్రేషన్, , ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల మలబద్ధకం సంభవించవచ్చు. ఇది ప్రేగు కదలికలు, మలం విసర్జించడంలో ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా పొత్తికడుపులో అసౌకర్యం, వాపుతో కూడి ఉంటుంది. ఈ సమస్యకి సహజ నివారణలు ఉపశమనం కలిగిస్తాయి. వాటి గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు చూద్దాం. 

పూర్తిగా చదవండి..